రాజకీయ హత్యలు మావి కావు..
హత్య రాజకీయాలు మావి కావు చనిపోయేవాళ్ళని సైతం బ్రతికించడం మా నైజం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కామారెడ్డి ఆగస్టు 30 నేటి సత్యం ప్రతినిధి హత్య రాజకీయాలు చేయడం మా అభిమతం కాదని చనిపోయే వాళ్ళని సైతం బ్రతికించడం మా నైజం అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజలందరినీ మోసం చేసిందని బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే...