Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మార్పు…చలో ఢిల్లీ రామ్ లీలా మైదానం..

నేటి సత్యం/ శేర్లింగంపల్లి /ఆగస్టు 31 కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సెప్టెంబర్ 1న భారీ ర్యాలీ “బద్లావ్ జరూరీ హై” — మార్పు కావాలి సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలి టి. రామకృష్ణ సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన...

Read Full Article

Share with friends