పేదల ఇండ్లను కూల్చడం ఆపండి సిపిఐ
నేటి సత్యం / శేర్లింగంపల్లి/ సెప్టెంబర్3/ శేర్లింగంపల్లిలో పేదల ఇళ్లను కూల్చితే అడ్డుకుంటాం సీపీఐ కాయ కష్టం , అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను కూల్చడం దుర్మార్గం – పేదలను రోడ్డున పడేసే చర్యలను వెంటనే నిలిపివేయాలి టి. రామకృష్ణ సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నో సంవత్సరాలు కాయ కష్టం చేసి, అప్పులు చేసి, తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించుకున్న ఇళ్లను హైడ్రా...