Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బస్సు బోల్తా డ్రైవర్ మృతి..

నేటి సత్యం మద్నూర్ జాతీయ రహదారి పై బస్సు బోల్తా డ్రైవర్ మృతి కామారెడ్డి సెప్టెంబర్ 4 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం చౌరస్తా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారి 161 పై హైదరాబాద్ డిపో 1 కు చెందిన బస్సు బోల్తా కొట్టడంతో బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వారిని బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి హుటా హుటిన తరలించారు హైదరాబాదు నుండి...

Read Full Article

Share with friends