మూడేళ్ల బాలుడు కిడ్నాప్
హాస్పిటల్లో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ నిజామాబాద్ సెప్టెంబర్ 5 నేటి సత్యం ప్రతినిధి నిజామాబాద్ పట్టణంలోనిప్రభుత్వ మాత శిశు ఆసుపత్రి నుండి మూడేళ్ల బాలుడు వెంధాన్ష్ కిడ్నాప్ గురయ్యాడు బాల్కొండ మండలం నాగేపూర్‌కు చెందిన నరేష్ సంధ్య దంపతుల కుమారుడు వేదాన్ష్.. ను గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి జిల్లా ఆసుపత్రికి సంధ్యారాణి–నరేష్ దంపతులు.. డెలివరీ కోసం వచ్చినట్లు సమాచారం ఆసుపత్రిలో ఉన్న సమయంలో వేదాన్ష్ అదృశ్యం. కాగా ఓ మహిళ చాక్లెట్...