Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సభ విజయవంతం..

‘*బద్లావ్ జరూరీ హై’ సభ విజయవంతం – సీపీఐ కేంద్ర కార్యాలయంలో సంబరాలు* నేటి సత్యం హైదరాబాద్, సెప్టెంబర్ 2: సీపీఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్‌లో సంబరాలు నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ జాయింట్ రిజిస్ట్రార్ ఉప్పరి ఎల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

Read Full Article

Share with friends