రైస్ మిల్లర్ల ధర్నా..
రైస్ మిల్లర్ల మహాధర్నా తనిఖీల పేరుతో వేధింపులు ఆపాలి కామారెడ్డి, సెప్టెంబర్ 10 (నేటి సత్యం ప్రతినిధి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైస్ మిల్లర్లు గురువారం మహాధర్నా నిర్వహించారు. తనిఖీల పేరుతో అధికారులు రైస్ మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. బిల్లింగ్ విషయంలో, ఐఎఫ్‌సీ, పీడీఎస్ బియ్యం విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని మిల్లర్లు తెలిపారు. అదేవిధంగా బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్ వ్యవహారాల్లో కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం...