Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మంత్రి సీతక్క పర్యటన..

నేటి సత్యం కామారెడ్డి సెప్టెంబర్ 15. ఉభయ జిల్లాలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన కామారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో సమీకృత పాఠశాల భవన నిర్మాణానికి సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మంత్రి నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా పాఠశాలకు చేరుకున్న మంత్రి సీతక్కకు ముందుగా ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు...

Read Full Article

Share with friends