చేపల వేటకు వెళ్లి కానరాని లోకానికి…
నేటి సత్యం కొల్లాపూర్ సెప్టెంబర్ 16 చేపల వేటకు వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి.. చేపల వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు వలలో చిక్కుకొని నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఒకటి సింగోటం గ్రామం లో జరిగినది. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ నివాసి బిసమోని కృష్ణయ్య (41) బుధవారం రోజు చేపల వేటకు వెళ్లి చేపలు పట్టేందుకు నీటిలో వేసిన వల లో చిక్కుకొని నీట మునిగి మృతి చెందారు. కృష్ణయ్య మృతి...