Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రివల్వార్ మిస్ ఫైర్ తో ఆర్ ఐ సతీష్ మృతి..

నిజామాబాదు / నేటి సత్యం/ సెప్టెంబర్18 నిజామాబాద్ పోలీస్ శాఖలో విషాదం - రివాల్వర్ మిస్ ఫైర్ తో ఆర్ఐ సతీష్ మృతి నిజామాబాద్ పోలీస్ శాఖలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో పనిచేస్తున్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) హెచ్. సతీష్ (40) రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో సతీష్ తన సర్వీస్ రివాల్వర్ ను శుభ్రం చేస్తున్న...

Read Full Article

Share with friends