బీరo లక్ష్మారెడ్డి మృతి..
సింగోటం మాజీ సర్పంచ్బీరం లక్ష్మారెడ్డి మృతి... కొల్లాపూర్, సెప్టెంబర్ 18, నేటి సత్యం ప్రతినిధి మల్లికార్జున్ కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ మాజీ సర్పంచ్ కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి (87) మృతి చెందారు. కాంట్రాక్టర్ గా సింగోటం చెరువు అలుగు పై వంతెన నిర్మాణ కాంట్రాక్టర్ గా సింగోటం గ్రామ మాజీ సర్పంచ్ గా ప్రజలకు సుపరిచితులైన లక్ష్మారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ...