Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంజయ్య నగర్ ఘటన మరువకముందే…

నేటి సత్యం /ఎన్టీఆర్ నగర్ /సెప్టెంబర్ 18 గోపనపల్లిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం అంజయ్యనగర్‌ ఘటన మరువకముందే మరో కలకలం అక్రమ నిర్మాణాలపై చర్యలకు స్థానికుల డిమాండ్ కొండాపూర్‌ అంజయ్యనగర్‌లో భవనం కూలిన ఘటన మరువకముందే గోపనపల్లిలో మరో నిర్మాణం ప్రమాదకరంగా ఒకవైపునకు ఒరిగింది. ఎన్టీఆర్‌ నగర్‌లో కేవలం 30 నుంచి 40 గజాల స్థలంలో నిర్మించిన నాలుగంతస్తుల భవనం ఒరిగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఇరుకైన స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు...

Read Full Article

Share with friends