వృద్ధ మహిళకు చిత్రహింసలు
*చేతబడి పేరుతో వృద్ధ మహిళకు చిత్రహింసలు* *మూఢనమ్మకం పేరుతో చెట్టుకు కట్టి కొట్టిన వైనం.. సమాజం ఎటు వెళ్తోంది?* హైదరాబాద్ | సెప్టెంబర్ 22 | నేటి సత్యం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో చేతబడి చేశారనే అనుమానంతో ఓ వృద్ధ మహిళను గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SK సకినా బీ అనే వృద్ధ మహిళపై కొందరు గ్రామస్తులు చేతబడి చేసిందన్న అనుమానంతో దాడికి పాల్పడినట్లు సమాచారం....