బెల్ట్ షాప్ నిర్వహణ వేలం..
పోలీస్ స్టేషన్ చేరిన బెల్ట్ షాప్ నిర్వహణ వేలం... (యస్.పి. మల్లికార్జున సాగర్). కొల్లాపూర్, సెప్టెంబర్ 22, నేటి సత్యం. గ్రామం లో మద్యపాన విక్రయాల నిషేధం కొనసాగించాలని గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు తీర్మానం చేయగా అందుకు వ్యతిరేకం గా రైతు కమిటీ సభ్యులు మద్యం అమ్మకాల కొరకు బెల్ట్ షాపు నిర్వాహన కొరకు బహిరంగ వేలం పాటను నిర్వహించడం తో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరుకున్నది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి...