Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం.

నేటి సత్యం/ శేర్లింగంపల్లి సెప్టెంబర్ 23 క్యూర్ పరిధిలో శేరిలింగంపల్లి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు నేడు శ్రీకారం,క్యూర్ పరిధిలో ఏడాది లో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం,ఏడాదిలో గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళిక,అర్హులైన పేదలకు పారదర్శకంగా లక్కీడిప్ ద్వారా కేటాయింపు* శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం విలేజ్ మల్కం చెరువు వెనుక, 2.85 ఎకరాలలో (11,551.24 చ.మీ.) నూతనంగా నిర్మించబోయే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కొరకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో గౌరవ...

Read Full Article

Share with friends