యూపీఐ చార్జీలను ఉపసంహరించుకోవాలి.
నేటి సత్యం / శేరిలింగంపల్లి / సెప్టెంబర్24 యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రజలు, చిన్న వ్యాపారులపై అదనపు భారం మోపడం కేంద్రం మానుకోవాలి *టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి* నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో డిజిటల్ చెల్లింపులపై అదనపు భారం మోపే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ...