ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
ఈసీఐలో ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్రమైన అవకతవకలు జరగడానికి కారణమైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి సిపిఐ జాతీయ సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య డిమాండ్ ఈసీఐలో ముగ్గురు సభ్యులు కలిగిన కమిటీలో ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తూ బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా.ఓట్ల చోరీకి అవకాశం కల్పించిన జ్ఞానేశ్ కుమారు తక్షణమే రాజీనామా చేయాలి సిపిఐ జాతీయ సమితి సభ్యులు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య...