హౌస్ టాక్స్ సమస్యలను పరిష్కరించండి రాధాకృష్ణ యాదవ్
నేటి సత్యం/ శేర్లింగంపల్లి / సెప్టెంబర్ 28 ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ కాలనీ హౌస్ ట్యాక్స్ సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం అందించిన గంగల రాధాకృష్ణ యాదవ్ హైదరాబాద్: ఇజ్జత్‌నగర్ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన పలువురు కాలనీ వాసులతో కలిసి గంగల రాధాకృష్ణ యాదవ్ (Contested Corporater) సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి, కాలనీలోని హౌస్ ట్యాక్స్‌కు సంబంధించిన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జారీ చేసిన హౌస్ ట్యాక్స్ డిమాండ్ నోటీసుల్లో...