Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కన్ను ఎత్తి చూడని అధికారులు

నేటి సత్యం / శేర్లింగంపల్లి / సెప్టెంబర్ 28 ప్రభుత్వ భూమిని కబ్జా కోరల నుండి కాపాడండి పానుగంటి పర్వతాలు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు.. శేరిలింగంపల్లి మండల పరిధిలోని కానమెట్టు సర్వేనెంబర్ 41/13 లో గల ప్రభుత్వ భూమి రెండు ఎకరాలకు పైగా ఐరన్ షీట్లు నాటి కబ్జా చేస్తున్న వారి నుండి భూమిని కాపాడాలని శేర్లింగంపల్లి మండల తహసీల్దార్ గారికి సిపిఐ పార్టీ.. రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ.కె చందు యాదవ్ శేరిలింగంపల్లి...

Read Full Article

Share with friends