భగత్ సింగ్ స్ఫూర్తితో యువకులు యువత ఉద్యమాలకు సిద్ధం కావాలి.
నేటి సత్యం/ కల్వకోల్ /సెప్టెంబరు 29 భగత్ సింగ్ స్ఫూర్తితో యువత తమ హక్కుల సాధనకై ఉద్యమించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ ఎండి ఫయాజ్ పిలుపు.. సమాజంలో జరుగుతున్న అనేక అసమాన తలపై తమ హక్కుల సాధనకై యువత విప్లవ యువకిశోరం షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాల్లోకి రావాలని సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ పిలుపునిచ్చారు భగత్ సింగ్ 119 వ జయంతి ఉత్సవాలు పెద్దకొత్తపల్లి మండలంలోని కల్వకుల్ గ్రామంలో...