జర్నలిస్టులకు వృతి నైపుణ్య శిక్షణ…
కామారెడ్డి /నేటి సత్యం/ సెప్టెంబర్ 29 బాన్సువాడలో జర్నలిస్టులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఆధునిక మీడియా విధానాలు, సాంకేతికతపై అవగాహన జిల్లాలోని జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత పెంపొందించడంతో పాటు ఆధునిక మీడియా విధానాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. బాన్సువాడలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి బాన్సువాడ శాసనసభ్యులు, ప్రభుత్వ...