కేడిఎల్ కంపెనీలో కార్మికుడి మృతి.
నేటి సత్యం/ కొత్తూరు/ సెప్టెంబర్ 29 కేడీఎల్ కంపెనీలో కార్మికుడి దుర్మరణం *న్యాయం కోసం మృతుడి కుటుంబం ఆవేదన.. కంపెనీ ఎదుట ఆందోళన* *కడుపునొప్పితో కార్మికుడి మృతి.. న్యాయం కోసం కుటుంబం పోరాటం* *కేడీఎల్‌లో కార్మికుడి మృతి.. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన కుటుంబం* కొత్తూరు: కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్ నర్వ గ్రామంలోని పి&జి కేడీఎల్ కంపెనీలో హమాలీగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫయుముద్దీన్ ఖాన్ మృతి చెందడం కలకలం రేపింది. మృతుడి కుటుంబానికి న్యాయం...