Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్ ఐ ఆర్ ను నిలిపివేయాలని అర్థనగ్న నిరసన

నేటి సత్యం/ హయత్ నగర్ / అక్టోబర్ 2 ఓట్ల గల్లంతుకు వ్యతిరేకంగా గాంధీ జయంతి నాడు అర్ధనగ్న ప్రదర్శన! మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సీపీఐ హయత్ నగర్ మండల సమితీ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌‌లోని గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన చేపట్టడం జరిగింది. ' ఎస్ ఐ ఆర్' ప్రక్రియ పేరుతో అక్రమంగా ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన...

Read Full Article

Share with friends