Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

కామారెడ్డి /నేటి సత్యం /అక్టోబర్ 2 భారీ దొంగతనం కేసును ఛేదించిన బాన్సువాడ పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్ట్.. రూ.56 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం : బాన్సువాడ పట్టణంలోని గౌలిగూడ కాలనీలో జరిగిన భారీ ఇంటి దొంగతనం కేసును బాన్సువాడ పట్టణ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.56 లక్షల విలువైన 31.2 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి ఆభరణాలు, రూ.9,700 నగదు స్వాధీనం చేసుకున్నారు....

Read Full Article

Share with friends