Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం తీవ్రవాదం కన్నా ప్రమాదకరం మతోన్మాదం జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా కొండాపూర్ లోని సి ఆర్ ఫౌండేషన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు **టి. రామకృష్ణ** మాట్లాడుతూ, మహాత్మా గాంధీ అహింస, సత్యం, శాంతి, మతసామరస్యం వంటి గొప్ప విలువలతో దేశానికి స్వాతంత్ర్య పోరాటంలో...

Read Full Article

Share with friends