యువతి అనుమానాస్పద మృతి..
నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 2 27 ఏళ్ల పీజీ వైద్య విద్యార్థిని కె.స్రిజన మియాపూర్‌లోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. హనుమకొండలో మొదటి సంవత్సరం పీజీ పీడియాట్రిక్స్ చదువుతున్న స్రిజన సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం కనిపించకుండా పోయారు. ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు మియాపూర్‌లోని హోటల్ గ్రాండ్ బ్రోచిల్‌లోని 502వ గదిని గుర్తిం చారు. స్పేర్ కీతో తలుపు తెరిచి చూడ గా, మంచంపై ఆమె...