Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కానమెట్టు భూములను రిసర్వ్ చేయండి.. సీపీఐ

నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 3 శేరిలింగంపల్లి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడండి.. 41/13లో రెండు ఎకరాల ఐదు గంటలు మార్కెట్ విలువ 300 కోట్లు కానా మేట్ భూములను సర్వే చేయండి అధికారులు స్పందించకుంటే ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి పానుగంటి పర్వతాలు సిపిఐ రాష్ట్ర సమితి శేరిలింగంపల్లి మండల పరిధి కానమెట్ సర్వేనెంబర్ 41 /13. లో ప్రభుత్వ భూమి రెండు ఎకరాల 5 గుంటలు కబ్జా చేసినా వాళ్లపై ల్యాండ్ గ్రాఫింగ్ కేసు నమోదు...

Read Full Article

Share with friends