Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ బస్సు ఢీకొని..మహిళా మృతి..

ఆర్టీసీ బస్సు "ఢీ" కొట్ట గా మహిళ ప్రయాణికురాలు మృతి.. (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, అక్టోబర్ 4, నేటి సత్యం పెబ్బేరు నుండి చిన్నంబావి లక్షింపల్లి స్టేజి ద్వారా కొల్లాపూర్ కు ఆదివారం మధ్యాహ్నం వస్తున్న కొల్లాపూర్ ఆర్టీసీ డిపో బస్సు టీజీ 31జెడ్ 00 21 బస్సు బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న మహిళా ప్రయాణికురాలిని ఢీ కొట్టగా లక్షింపల్లి స్టేజ్ దగ్గర సుజాతమ్మ 48(భర్త ఈశ్వర గౌడ్) అక్కడికక్కడే మృతి చెందినది. ఈ...

Read Full Article

Share with friends