Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 12:41 pm Editor : Admin

ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ..

నేటి సత్యం /రంగారెడ్డి /అక్టోబర్ 5
ACB వలలో రంగారెడ్డి DMHO .
లక్ష రూపాయల లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్వో స్వర్ణకుమారి పట్టుబడ్డారు..
ఆస్పత్రి తెలిసేందుకు పెట్టుకునేందుకు.. లంచం డిమాండ్ చేసినట్లు అందిన ఫిర్యాదు పై ఏసిబి అధికారులు రంగులోకి దిగారు. హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు జిల్లా స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడడం తీవ్ర చర్చనీ అంశంగా మారింది మరిన్ని వివరాలు అధికారులు సేకరిస్తున్నారు మన నేటి సత్యంలో చూడండి