ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి
నేటి సత్యం/ శేరిలింగంపల్లి /సెప్టెంబర్ 7 ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి ఏఐటీయూసీ బలపరిచిన ఆర్టీసీ కూటమి సభ్యులను గెలిపించండి టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. కే చందు యాదవ్ సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఏఐటీయూసీ బలపరిచిన...