Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అటుడికిన లోక్ పవన్ ముట్టడి

అట్టుడికిన లోక్ భవన్ ముట్టడి. •గత్యంతరం లేదు జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే. •సిపిఐ డిమాండ్ • అఖిలపక్ష నిరసన ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా సిపిఐ హైదరాబాద్ ప్లకార్డ్స్ •ఓటు చోరి పాల్పడుతున్న జ్ఞానేష్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో అఖిలపక్ష నిరసన ర్యాలీ •ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని, SIR, Form-6 మార్పులను వ్యతిరేకిస్తూ, భారతీయులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన...

Read Full Article

Share with friends