Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

18 కిలోల గంజాయి పట్టివేత

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 18 కిలోల గంజాయి పట్టివేత రూ.9 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్‌ కామారెడ్డి, అక్టోబర్ 10 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్‌ శాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 18 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అశోక్‌ (26) అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ...

Read Full Article

Share with friends