సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు బాల నరసింహ
నేటి సత్యం/ హైదరాబాద్ /అక్టోబర్ 13 దళిత సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయరా ఎం బాల నరసింహ దళితుల సబ్‌ప్లాన్ నిధులకు కేటాయింపులే తప్ప ఖర్చులు లేవు – అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని వెంటనే ప్రారంభించాలి యం. బాల నరసింహ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం వల్ల దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి...