ఇఎస్ఐ మల్టీస్పెషల్టి హాస్పిటల్ నిర్మించండి.
నేటి సత్యం/ శంషాబాద్/ అక్టోబర్17 రంగారెడ్డి జిల్లాలో ESI మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలి ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్ . రంగారెడ్డి జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు ఈరోజు శంషాబాద్ టౌన్ లోన్. లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు జిల్లాలో లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఏదైనా సమస్య...