ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 18 ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు సీపీఐ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు **శేరిలింగంపల్లి:** భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), ప్రజానాట్యమండలి శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమని కి..కె సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సంబరాలకు ..సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు పాల్గొని ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు ఆనందోత్సాహాల మధ్య...