పోలీస్ అమరవీరుల కు ఘన నివాళులు.
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసులకు ఘన నివాళులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి, అక్టోబర్ 21 నేటి సత్యం ప్రతినిధి దేశ రక్షణ, అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. అమరవీరుల ధైర్యసాహసాలు, కర్తవ్యనిష్ఠ, సేవాభావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి...