Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 3:41 am Editor : Admin

వ్యక్తి మృతి కేసు నమోదు చేసినా పోలీస్

వ్యక్తి మృతి కేసు నమోదు .

తెలకపల్లి అక్టోబర్ 22 నేటి సత్యం.

మండల పరిధిలోని చిన్న ముద్దునూరులో గురువారం వ్యక్తి మృతి సంఘటన పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యం రమేష్ తెలిపారు.
చిన్నముద్దనూరు గ్రామానికి చెందిన యం.సైదులు (51) అను వ్యక్తి కరెంట్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్, గా అమ్రాబాద్ మండలంలో పనిచేస్తూ ఉన్నాడు. అతనికి ఇద్దరు భార్యలు కాగా గత 26 సంవత్సరాలు నుండి తన రెండవ భార్య రజితతో నివసిస్తున్నాడు. గురువారం ఉదయం అందాజ 7 గంటలకు చిన్నముద్దునూరు గ్రామంలోని వాటర్ ట్యాంక్ దగ్గర బోర్లా పడి ఉన్నాడు అది గమనించిన చుట్టుపక్కల వారు చూసి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు వచ్చి చూడగా మృతి ఉన్నాడు ఇట్టి విషయంలో మృతుని తల్లి . సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.