పునర్విభజనపై ఆశా బహులు ..!
నేటి సత్యం/ కామారెడ్డి నియోజకవర్గాల పునర్విభజన పై ఆశలు.. బాన్సువాడలో రాజకీయ వేడి! కొత్త నియోజకవర్గాలపై నేతల వ్యూహాలు.. బరిలోకి దిగేందుకు పలువురు ఆశావహుల సన్నాహాలు పోచారం నుంచి బాజిరెడ్డి వరకు.. అవకాశం కోసం ఎదురుచూపులు! కామారెడ్డి అక్టోబర్ 23 నేటి సత్యం ప్రతినిధి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందా? లేదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పునర్విభజన జరిగే అవకాశం ఉందని భావిస్తుండగా, మరికొందరు ఇప్పట్లో అలాంటి పరిణామాలు ఉండకపోవచ్చని అంచనా...