Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 1:47 pm Editor : Admin

సిపిఐ మద్దతు కోరిన కాంగ్రెస్

నేటి సత్యం/ హైదరాబాద్ /అక్టోబర్23
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం.

ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మంత్రి లు పొన్నం ప్రభాకర్ ,అజారుద్దీన్ గారు,, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీ మల్లు రవి గారు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి గారు, చాడ వెంకట్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తదితరులతో సమావేశం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి సీపీఐ మద్దతు కోరుతూ, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడం జరిగింది.