బాన్సువాడలో బాలుడు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి
కామారెడ్డి అక్టోబర్ 25 నేటి సత్యం ప్రతినిధి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీకి చెందిన ఓ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో కోపంతో ఇంటి నుంచి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాలుడి గుర్తులు:
తెల్లటి కుర్తా పైజామా ధరించి ఉన్నాడు.
తలపై టోపీ ఉంది.
చిరునామా: సంగమేశ్వర్ కాలనీ, 3వ రోడ్డు, సీ బ్లాక్, ఇంటి నంబర్ 18, బాన్సువాడ.
బాలుడు ఎక్కడైనా కనిపించినా లేదా ఆచూకీ తెలిసినా వెంటనే కింది నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
📞 సంప్రదించాల్సిన నంబర్లు:
9705729201 – ఎం.డి. అక్బర్ (గ్యాస్ వెల్డింగ్)
9652384840 – ఎం.డి. అఖ్తర్ (ఆటో)