బాలుడు అదృశ్యం.
బాన్సువాడలో బాలుడు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి కామారెడ్డి అక్టోబర్ 25 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీకి చెందిన ఓ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో కోపంతో ఇంటి నుంచి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి గుర్తులు: తెల్లటి కుర్తా పైజామా ధరించి ఉన్నాడు. తలపై టోపీ ఉంది. చిరునామా: సంగమేశ్వర్ కాలనీ, 3వ రోడ్డు, సీ బ్లాక్, ఇంటి...