Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏటీఎం దొంగ దొరికింది..

గాంధారి ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు రాజస్థాన్‌లో అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడి అరెస్ట్ కామారెడ్డి అక్టోబర్ 26 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి జిల్లా గాంధారిలో ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి రూ.25.45 లక్షలు చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ నిందితుడిని రాజస్థాన్‌లో అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. ఏటీఎం చోరీకి పాల్పడిన నిందితుడి నుంచి రూ.29,400 నగదుతో పాటు...

Read Full Article

Share with friends