Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు

నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 30 -గుట్ట‌ల‌బేగంపేట‌లో.. -ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా -రెవెన్యూ అధికారుల విన‌తి మేర‌కు హైడ్రా చ‌ర్య‌లు రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం, గుట్ట‌ల‌బేగంపేట విలేజ్ స‌ర్వే నంబ‌రు 63లో ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ స‌ర్వే నంబ‌రులో మొత్తం 78 ఎక‌రాలుండ‌గా.. ఇందులో కొంత భూమి ఇప్ప‌టికే క‌బ్జాలై.. నివాసాలు వ‌చ్చాయి. ఈ భూమి త‌మ పూర్వీకుల‌ద‌ని కొంత‌మంది అమ్ముకుంటూ వ‌స్తున్నారు. అలాగే మ‌రి కొంత‌మంది ప్ర‌హ‌రీలు నిర్మించుకుని భూమిని...

Read Full Article

Share with friends