Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మియాపూర్ భూములు ప్రజల వే డాక్టర్ కే నారాయణ

నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 31 మీయాపూర్ ప్రభుత్వ భూములను గద్దల పాలు కాకుండా పేదలకు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ మియాపూర్ సర్వేనెంబర్ 100 మరియు 101 ఇతర నెంబర్లలోని సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని గద్దలపాలు కాకుండా ప్రభుత్వం ఆ భూములను కాపాడి పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ డిమాండ్...

Read Full Article

Share with friends