Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏ లేని సుధాకర్ అరెస్ట్

నన్ను అరెస్టు చేసినట్లు కాదు... మంత్రి "జూపల్లి" ని అధికారులను తిరుగనివ్వం .. (యస్.పి. మల్లికార్జున సాగర్). కొల్లాపూర్, అక్టోబర్ 31, నేటి సత్యం. నన్ను పోలీసులతో అరెస్టు చేయించినంత మాత్రం సరిపోదు అని రైతులను ఆదుకోకుంటే కొల్లాపూర్ శాసనసభ్యులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును అధికారులను తిరుగనివ్వమని బిజెపి నేత కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు హెచ్చరించారు. రైతుల పంట పొలాలకు సాగునీరు ను అందించాలని,...

Read Full Article

Share with friends