Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రతి ఒక్క కార్మికుడు లేబర్ కార్డు తప్పనిసరి..

నేటి సత్యం /నవంబర్ 1/ శేర్లింగంపల్లి ప్రతి భవన నిర్మాణ కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు పొందాలి! హైదరాబాద్‌లో అడ్డా కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి కే. వెంకటస్వామి, భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు 107వ ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్మికుల హక్కుల కోసం పోరాటం భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు పొందాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భవన నిర్మాణ కార్మిక...

Read Full Article

Share with friends