కరువు ప్రాంతాల ను సీపీఐ పరిశీలన..
కరువు పీడిత ప్రాంతాల పరిశీలనకు సిపిఐ రాష్ట్ర బృందం వస్తోంది. (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, నవంబర్ 2, నేటి సత్యం. కరువు పీడిత ప్రాంతాలను పరిశీలించడానికి నవంబర్ 4వ తేదీన సిపిఐ బృందం నాగర్ కర్నూల్ జిల్లా లో పర్యటించనున్నదని నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ తెలియజేశారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో సోమవారం ఆయన "నేటి సత్యం" విలేఖరి యస్.పి. మల్లికార్జున సాగర్ తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో...