Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బి పి సి ఎల్ ప్లాంట్ నిర్మాణం తక్షణమే ఆపివేయాలి థాంక్యూ

నేటి సత్యం/ ఎల్కతుర్తి / నవంబర్ 2 బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. భూ పరిరక్షణ కొరకు పోరాటాలను ఉదృతం చేస్తాం మారుపాక అనిల్ కుమార్ డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో బీపీసీఎల్ (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి అధికారులు చేస్తున్న సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి (...

Read Full Article

Share with friends