100 101.సర్వే నెంబర్లలో పేద ప్రజల ఇండ్లకు చట్టబద్ధత కల్పించండి
నేటి సత్యం/ మియాపూర్/ నవంబర్2 మియాపూర్ 100, 101 సర్వే నంబర్లలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు పట్టాలిచ్చి చట్టబద్ధత కల్పించాలి మిగులు భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి యంసిపిఐ(యు) ఉమ్మడి మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ డిమాండ్ రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న స్టాలిన్ నగర్, ముజాఫర్...