Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ భూమిపై ప్రజలకె హక్కు.

నేటి సత్యం /శేర్లింగంపల్లి/ నవంబర్ 3 మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనం కోసం కేటాయించాలి.. ప్రజల నివాసాలకు పట్టాలు ఇవ్వాలి.. ప్రభుత్వ భూమిని అమ్మితే ప్రజా పోరాటాలు తప్పవు.. యంసిపిఐ (యు)రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి హెచ్చరిక.. శేరిలింగంపల్లి. మియాపూర్ గ్రామ సర్వే నంబర్ 100,101 లలో కాలనీలలో నివాసాలు పోను మిగిలిన 550 ఎకరాల భూమిని ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలని,ప్రజల నివాసాలకు పట్టాలు ఇచ్చి చట్టబద్ధత చేయాలని, ప్రభుత్వ భూమిని...

Read Full Article

Share with friends